Nandanavanam (నందనవనం) - audiobook download MP3 and WMA

Cover of Nandanavanam (నందనవనం)
  • Published: 2019-02-10T14:05:00+03:00
  • Now Views: 24
    • Book Tags:
    • toread

Introduction in Audiobook:

పరవలలిక పరఖయాత నటి. సహనటుడు హేమంత. వీరిదదరూ కలసి ఓ సినీ షూటింగ కోసం తలకోన అడవులకు వసతారు.వారిదదరూ తవరలో కాబోయే భారయాభరతలు కూడా. తలకోనలో ఏ సినిమాషూటింగ తీయాలననా ధనవంతరిరాజు గారి ఇంటిలోనే తీసతారు....

read more

Details of Nandanavanam (నందనవనం)

Original Title
Nandanavanam (నందనవనం)
Primary Format
Mass Market Paperback
Number of Pages
168 pages
Book Language
Telugu
Audio Format
MP3, WMA
MP3 Quality
128 kbps

Overview

పరవలలిక పరఖయాత నటి. సహనటుడు హేమంత. వీరిదదరూ కలసి ఓ సినీ షూటింగ కోసం తలకోన అడవులకు వసతారు.

వారిదదరూ తవరలో కాబోయే భారయాభరతలు కూడా. తలకోనలో ఏ సినిమాషూటింగ తీయాలననా ధనవంతరిరాజు గారి ఇంటిలోనే తీసతారు. అలా షూటింగ జరుగుతునన సమయంలో హఠాతతుగా పరవలలికలో ఏదో మారపు చోటు చేసుకుంటుంది.

పిచచి పటటినటలు పరవరతిసతూ సపృహ తపపుతుంది. ధనవంతరిరాజు గారు డాకటరు కూడా కావడం వలల వైదయం చేసతారు. ఆ తరవాత ప్రవల్లిక ప్రఖ్యాత నటి.

సహనటుడు హేమంత్. వీరిద్దరూ కలసి ఓ సినీ షూటింగ్ కోసం తలకోన అడవులకు వస్తారు. వారిద్దరూ త్వరలో కాబోయే భార్యాభర్తలు కూడా.

తలకోనలో ఏ సినిమాషూటింగ్ తీయాలన్నా ధన్వంతరిరాజు గారి ఇంటిలోనే తీస్తారు. అలా షూటింగ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ప్రవల్లికలో ఏదో మార్పు చోటు చేసుకుంటుంది. పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ స్పృహ తప్పుతుంది.

ధన్వంతరిరాజు గారు డాక్టరు కూడా కావడం వల్ల వైద్యం చేస్తారు. ఆ తర్వాత ప్రవల్లిక హేమంత్ ని పట్టించుకొనకుండా చంద్రంతో చాలా క్లోజ్ గా వుండడం అందరిని ఆశ్చర్య పరిచింది. మూడు నెలల క్రితం ప్రవల్లిక జీవితంలో జరిగిన ఒక అసహజమైన సంఘటన గురించి హేమంత్ ధన్వంతరి రాజుకి వివరిస్తాడు.

ధన్వంతరిరాజు అల్లుడు పోలీస్ గోపాలకృష్ణ ఆమెతో జరిగిన సంభాషణలో ప్రవల్లిక ఏదో అపరాధభావంతో బాధపడుతుందని గ్రహిస్తాడు. ప్రవల్లికది కేవలం మెడికల్ కేసుకాక, మెడికోలీగల్ కేసు కావచ్చని గ్రహిస్తాడు. ధన్వంతరిరాజు ఆమెను హిప్నాటిజం ద్వారా ట్రాన్స్ లోకి తీసుకువెళతాడు.

ఆ సమయంలో ఆమె చెప్పిన నిజాలు ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే ఆకునూరి మురళీకృష్ణ వ్రాసిన " నందనవనం" చదవాల్సిందే! - ఆకునూరి మురళీకృష్ణ

Sites and services that store files may require registration and other conditions for access to download audiobooks. File availability information verified at 2019-03-21T00:51:26+03:00.

All downloaded files are checked automatically. Virus and adware free. Previously, our system checked the all audiobook's files for viruses. The results of our verification in table:

 Google Safe Browsing APINorton Internet SecurityAVG Internet Security
.mp3
.wma
_all.zip